Former India cricketer Yuvraj Singh, who had announced his retirement earlier this month and said that he would like to play in T20 leagues around the world, has been announced for the next edition of the Global T20 Canada.
#yuvarajsingh
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#retirement
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో ఆడనున్నాడు. టొరంటో నేషనల్స్ జట్టు ఫ్రాంఛైజీ యువరాజ్‌ను గురువారం జట్టులోకి తీసుకుంది. త్వరలో గ్లోబల్ టీ20 కెనడా లీగ్ రెండవ సీజన్ జరగనుంది. ఈ టీ20 లీగ్ కెనడాలోని బ్రాంప్టన్‌లో జులై 25 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతుంది.