Comedian Prudhvi Clarifies Rumours On His Role In AA19 | Allu Arjun | Trivikram || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-19

Views 929

Comedian Prudhvi who had a key character in Trivikram's upcoming film with Allu Arjun has been out from the project. But Prudhvi given clarity on project. He said, I do not know, whether they offered me a role. But I am not in AA19 and not out of the project too.
#ComedianPrudhvi
#alluarjun
#trivikramsrinivas
#pawankalyan
#AA19
#ycp
#chiranjeevi
#ysjagan

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆకట్టుకొంటున్న స్టార్ కమెడియన్ పృథ్వీ. ఆయనను ముద్దుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పిలుచుకొంటారు. గత కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు విరామం చెప్పి సినిమాలపై దృష్టిపెట్టారు పృథ్వీ. అయితే తాజాగా పృథ్వీ గురించి ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS