Comedian Prudhvi Raj About Pawan Kalyan And Ali Controversy || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-17

Views 2

Comedian Prudhvi Raj about Pawan Kalyan and Ali controversy. A few days ago, actor and Jana Sena Chief Pawan Kalyan attacked noted comedian Ali for joining the YSR Congress Party and said that he was deeply hurt by his actions. He also said that going forward, he would trust his fans rather than his friends. Needless to say, these comments created a great deal of buzz in the film industry and the political world alike. Following this, Ali attacked the Gabbar Singh star and said that he would have been nothing without Megastar Chiranjeevi's support.
#ComedianPrudhviRaj
#PawanKalyan
#Ali
#YSRCongressParty
#renudesai
#tollywood

పవన్ కళ్యాణ్, అలీ అంటే మొన్నటి వరకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అనే టాక్ ఉండేది. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనతో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అలీ నా స్నేహితుడని నమ్మి సహాయం చేశాను, కానీ నమ్మక ద్రోహం చేశాడు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాటతో అలీ చాలా హర్ట్ అయ్యాడు. తన తోటి కమెడియన్లకు కూడా ఫోన్ చేసి నా గురించి ఆయన అలా అన్నారేంటి? అంటూ బాధపడ్డారట. ఈ విషయాన్ని కమెడియన్ పృథ్వి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS