ICC Cricket World Cup 2019:Liton Kumar Das credited Shakib al Hasan for having taken pressure off his shoulders as well as guiding him in the middle through Bangladesh's record chase against West Indies.
#icccricketworldcup2019
#banvwi
#shakibalhasan
#litonkumardas
#tamimiqbal
#mushfiqurrahim
#jasonholder
#hetmyer
#cricket
#teamindia
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆదివారం నాడు భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్.. అనేక రికార్డులను నెలకొల్పింది కదా! అచ్చం అలాంటి కొన్ని రికార్డులు సోమవారం టాంటన్‌లోని కూపర్స్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో ఓ అరుదైన రికార్డ్ లిట్టన్ కుమార్ దాస్‌కు సంబంధించినది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లిట్టన్ దాస్.. తృటిలో సెంచరీని మిస్ అయ్యాడు. అలాగని అవుట్ కాలేదు. నాటౌట్‌గా నిలిచాడు. 94 పరుగుల వద్దే నిలిచిపోయాడు. మూడంకెల స్కోరును అందుకుని ఉంటే రికార్డు సృష్టించేవాడు.