ICC Cricket World Cup 2019:Bhuvneshwar Kumar now possibly sidelined for the next three games, they have another injury headache to contend with after opener Shikhar Dhawan, whose return is unclear after he injured his hand in the game against Australia on June 9.
#cwc2019
#iccworldcup2019
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని భర్తీ చేయాలని అనుకోవట్లేదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాజమాన్యం. ఇప్పుడున్న బౌలర్లతోనే జట్టును నడిపించాలని నిర్ణయించుకుంది. మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తూ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్‌ను కూడా పూర్తి చేయలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టాడు.