Renu Desai Fires On A Telugu Website || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-17

Views 2.6K

Renu Desai fire on Telugu website. The web site publishes an article with "Pawan Kalyan's children with his ex-wife Renu Desai" title. That's why she was angry.
#renudesai
#pawankalyan
#biggbosstelugu3
#tollywood
#akiranandan

పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణెలో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. పిల్లలే తన ప్రపంచంగా జీవిస్తున్న ఆమె వారి బాగోగులు చూసుకుంటూనే తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా, రచయితగా, దర్శకురాలిగా మరాఠిలో రెండు సినిమాలు చేసిన రేణు దేశాయ్.... ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తర్వాతి సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో తనను బాధ పెట్టే విధంగా కామెంట్లు చేసే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడే రేణు.... తాజాగా ఓ వెబ్ సైట్ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS