bigg boss telugu 6 senior comedian Bharath has been roped in for the show | టెలివిజన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన హౌస్ సెట్ నిర్మాణం కూడా పూర్తయింది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ను కూడా ఫైనల్ చేసే పనుల్లో నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.
#biggboss
#akkineninagarjuna
#maatv
#biggboss6