TDP General Secretary Lokesh Challenged AP Cm Jagan. Lokesh says dont test TDP cadre patience. He asked Police to control ycp Cadre.
#apcmjagan
#challenge
#cadre
#ycp
#police
#chandrababu
#tdp
#lokesh
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు..ఎమ్మెల్సీ లోకేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు పరోక్షంగా హెచ్చరిక చేసారు. గెలుపు తో బాధ్యత పెరగాలి అంటూ హితబోధ చేసారు. తమ పార్టీ కార్యకర్తల పైన దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం అని ప్రశ్నించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దు అంటూ హెచ్చరించారు. తొలిసారిగా లోకేశ్ ఈ స్థాయిలో స్పందించటం పైనే ఇప్పుడు చర్చ మొదలైంది.