New Demand arise in TDP. Some of the leaders decided to demand Lokesh resignation for party loss in AP Elections. The leaders who planning to join in BJp those leaders ready to demand on this.
#appolitics
#tdp
#lokesh
#chandrababu
#bjp
#rammohannaidu
#kalavenkatrao
ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులకు కొత్త వాదన. పార్టీ వీడి బీజేపీలో చేరాలని వేగంగా పావులు కదుపుతున్న నేతలు టీడీపీలో కలకలం రేపుతున్నారు. ఏపీలో ఇంత ఘోరంగా పార్టీ ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇందు కోసం పార్టీ వీడుతూ కొత్త డిమాండ్ తెర పైకి తెచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో..ప్రభుత్వంలో క్రియా శీలకంగా వ్యవహరించిన లోకేశ్ రాజీనామా చేయాలని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాల్లో భాగంగానే ఈ డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.