Actor Javed Jaaferi’s son Meezaan was once rumoured to be dating Amitabh Bachchan’s granddaughter and Shweta Nanda’s daughter, Navya Naveli. Meezaan told Mumbai Mirror in an interview, “We are from the same friends’ circle, she’s my sister’s bestie and a really good friend. I’m not in a relationship with anyone.”
#amitabhbachchan
#navyanavelinanda
#meezaan
#malaal
#sanjayleelabhansali
#tollywood
బాలీవుడ్ నటుడు జావేద్ జాఫెరి కుమారుడు మీజాన్ త్వరలో 'మలాల్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో మీజాన్ సరసన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు షార్మిన్ సెగల్ హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోంది. గతంలో మీజాన్ మీద ఎఫైర్ రూమర్లు వినిపించాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో అతడు డేటింగ్ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడమే ఇందుకు కారణం.