Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy held his first state cabinet meeting in Andhra Pradesh’s Amaravati on Monday. The implementation of ‘Navaratnalu scheme’ is the main agenda of the meeting.
#ysjagan
#amaravathi
#apcabinet
#apcabinetmeeting
#chandrababunaidu
#kcr
#narendramodi
#andhrapradesh
ఏపీ లో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా కేబినెట్ మీటింగ్ ను నిర్వహించారు. ప్రధానంగా ఈ మీటింగ్ లో ఆశ వర్కర్లు, హోమ్ గార్డ్లు, మునిసిపల్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంపు, ఆర్టీసీ విలీనం, వృద్ధుల పెన్షన్ల పెంపు, ఉద్యుగులకు 27% మధ్యంతర భృతి, సీపీఎస్ రద్దు, రైతు భరోసా లాంటి కీలకమైన ప్రధాన అంశాలు కు సంబంధించి ఇవాళ కాబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేశారు.