Starc hoped to trouble Dhoni with his fast-paced delivery on the pads, but the World Cup-winning skipper looked prepared for it as he heaved the ball over deep square leg for a huge one. The astonishing thing about this was that Kohli, who was standing at the non-striker's end, came mid-way down the wicket and appeared to look shell-shocked after what he had just saw.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsaustralia
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
ఆస్ట్రేలయా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రస్తుత టాప్ బౌలర్లలో ఒకడు. కచ్చితమైన వేగం, వైవిధ్య బంతులతో మేటి బ్యాట్స్‌మన్‌కు కూడా చుక్కలు చూపించగలడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్టేలియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.