నాడు వైయ‌స్‌.. నేడు జ‌గ‌న్‌.. టీటీడీ ఛైర్మ‌న్ నియామ‌కంలో అదే వివాదం ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-06

Views 21

ew controversy in TTD Chairman appointment. AP CM jagan decided to appoint YV Subba reddy as TTD new Chairman. But, in Social media some people trolling that Subba reddy is christian
#ysjagan
#yvsubbareddy
#ttdchairman
#chandrababunaidu
#ysrajasekharreddy
#andhrapradesh

నాడు వైయస్సార్..నేడు జ‌గ‌న్‌. తండ్రి..త‌న‌యుడు ఇద్దరూ ఒకే నియామ‌కంలో ఒకే ర‌క‌మైన ఇబ్బందులు. నాడు టీటీడీ ఛైర్మ‌న్‌గా భూమ‌న క‌రుణాక‌ర రెడ్డిని నియమిస్తూ వైయ‌స్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రుణాక‌ర రెడ్డిని నియ‌మించిన వెంట‌నే అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నాస్తికుడు..విప్ల‌వ కారుడు..హిందువు కాదు..ఇలా అనేక ర‌కాలైన ప్ర‌చారం క‌రుణా క‌ర‌రెడ్డి మీద జ‌రిగింది. అయితే, నాడు వైయ‌స్ ఇవ‌న్నీ ప‌ట్టించుకోలేదు. క‌రుణాక‌ర రెడ్డి మీద అవ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లే అని..వాటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చేసారు. అదే విధంగా క‌రుణాక‌ర రెడ్డి సైతం టీటీడీ చైర్మ‌న్‌గా ఎన్ని ఆరోప‌ణ‌లు త‌న మీద వ‌చ్చినా..కొత్త త‌ర‌హా కార్య‌క్ర‌మాలకు రూప క‌ల్ప‌న చేసారు. ద‌ళిత గోవిందం, వాడ వాడ‌లా శ్రీనివాస క‌ళ్యాణం, సామూహిక వివాహాలు ఇలా ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఆయ‌న కాల ప‌రిమ‌తి ముగిసిన త‌రువాత రాజ‌కీయ కార‌ణాల‌తో వైయ‌స్ టీటీడీ చైర్మ‌న్ ఆది కేశ‌వులు నాయుడుకి అప్ప‌గించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS