Mayawati today made it official that BSP will contest bypolls to 11 Uttar Pradesh assembly seats alone after her alliance with Akhilesh Yadav flopped in the national election. We can't ignore political realities, the former Chief Minister said, confirming that she said she was taking a break from her partnership with the Samajwadi Party.
#mayawathi
#akhileshyadav
#BSP
#samajwadiparty
#nationalelection
#uttarpradeshassembly
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టంచేశారు. 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బై పోల్‌లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో బెహన్ జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమిలో ఉంటే గెలుస్తామని అనుకోవద్దని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.