Chiranjeevi And Koratala Siva's Up Coming Movie Delay Because of Ram Charan?? | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-01

Views 1.1K

ICC World Cup 2019:"At the end of the day I've showed them I can bowl 90mph. I think they should put some respect by my name. Today, when you turn up and see a (bouncy) pitch like that, it gives you a vibe to bowl fast, an energy to bowl fast."
#iccworldcup2019
#andrerussell
#chrisgayle
#pollard
#westindiescricketer
#cricket

మైదానంలో బౌలింగ్‌కు దిగగానే భారీ తెరపై మీడియం పేసర్‌ అని వేస్తున్నారు. ఇది చూసినపుడు చాలా చిరాగ్గా ఉంటుంది. ఫాస్ట్‌ బౌలర్‌ అని వేయడం లేదు అని వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ అండ్రీ రసెల్‌ ఆవేదన వ్యక్తం చేసాడు. శుక్రవారం ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం రసెల్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేసాడు.
రసెల్‌ మాట్లాడుతూ... 'చాలా మంది నేను భారీ షాట్లు కొట్టే హిట్టర్‌ననే అనుకుంటున్నారు. నన్ను అదే విధంగా చూస్తున్నారు. నేనో ఫాస్ట్‌ బౌలరన్న విషయాన్ని గుర్తుంచుకోవడం లేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ కూడా వేస్తాను. అయినా ఫాస్ట్‌ బౌలర్‌ అన్న విషయాన్ని చాలా మంది మరిచిపోతున్నారని' ఆవేదన వ్యక్తం చేసాడు.
'బౌలింగ్‌ విషయంలో నన్ను అందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మైదానంలో బౌలింగ్‌కు దిగగానే భారీ తెరపై మీడియం పేసర్‌ అని వేస్తున్నారు. ఇది చూసినపుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. తెరపై ఫాస్ట్‌ బౌలర్‌ అని వేయడం లేదు. గంటకు 90 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేస్తా. కొంచెం అయినా గౌరవమివ్వాలి కదా' అని రసెల్‌ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS