Is Keerthy Suresh Doing Heroine Role In Chiranjeevi - Koratala Movie? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-12

Views 1.1K

After sye raa Narasimha Reddy, Mega star Chiranjeevi next film with director Koratala Siva. There were many speculations that the makers are in talks with Nayanthara and Anushka Shetty for the female lead role. But now, Keerthy Suresh’s name has surfaced.
#chiranjeevi
#keerthysuresh
#koratalasiva
#megastar
#megastarchiranjeevi
#syeraa
#nayanathara
#anushka
#tollywood

మహానటి తర్వాత అందాల తార కీర్తీ సురేష్ క్రేజ్ దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో కూడా పెరిగిపోయింది. చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ స్థానాన్ని సంపాదించుకొని అగ్రతారగా బడా హీరోల సరసన ఆఫర్లను కొట్టేస్తున్నది. మహానటికి ముందు, తర్వాత ఆమె సాధించిన సక్సెస్‌లు నిర్మాతలకు భరోసానిస్తుండటంతో అవకాశాలు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ పక్కన ఆఫర్ కొట్టేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా బాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్టులకు ఆమె పచ్చజెండా ఊపినట్టు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS