Rajamouli asked his RRR team to plan back to back schedules without any breaks to cover up the wasted time. RRR is an upcoming Telugu period action film scripted and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan Teja, Alia Bhatt, and Ajay Devgn in a cameo.
#RRR
#rajamouli
#ramcharan
#jr.ntr
#aliabhatt
#ajaydevgn
#bahubalil
#tollywood
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం తగ్గకుండా 'RRR' పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా మొదలైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవ్వగా రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలై నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయింది. ఈ కారణంగా దాదాపు నెల రోజుల పాటు టైమ్ వేస్ట్ అయింది. దీని వల్ల ఇప్పటికే చాలా నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు రాజమౌళి ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.