ICC Cricket World Cup 2019 : 'When Top-Order Fails Others Have To Step Up' Says Virat Kohli

Oneindia Telugu 2019-05-27

Views 81

“In a tournament like World Cup, the lower order has to score at times if the top-order gets out quickly. Hardik batted well, MS absorbed the pressure well and Jadeja played well,” Kohli said after the match.
While the Indians faced a host of problems, batting got easier for Kiwis in the second innings. Kohli, who had chosen to bat first in a bid to test the batting, said he was aware things would change in the second innings.
“It was going to be very different in the second innings. And of course, there wasn't much in the pitch when we came to bowl. We have to be precise in every department.”
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#msdhoni
#viratkohli
#ravindrajadeja
#hardikpandya
#kedarjadhav

ఇంగ్లాండ్‌ పిచ్‌లపై టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైతే లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదుకోవాలి, అందుకు వారు సిద్ధంగా ఉండాలి అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచించాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోర్‌ చేసింది. పాండ్య (30), జడేజా (54)లు ఆదుకున్నారు. టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ నిరాశపరిచారు.టీమిండియా బ్యాటింగ్ గురించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ... 'ఇంగ్లాండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకపోవచ్చు. ఈ సమయంలో లోయర్‌ ఆర్డర్‌ ఆదుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. వార్మప్‌ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డారు. ఇది జట్టుకు లాభించే అంశమే' అని కోహ్లీ అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS