Assembly Election Results 2019 : వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు.! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-23

Views 990

Telangana Chief Minister Chandrasekhar Rao telephoned YS Jaganmohan Reddy on Thursday. He congratulated YS Jagan for a strong victory in the AP Assembly polls. He hoped that Andhra Pradesh will take the lead in the leadership of YS Jagan Mohan Reddy.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆకాంక్షించారు. అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డి అనూహ్య విజయం పట్ల తెలంగాణ సీఎం తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS