Vijay Devarakonda To Create Sensation As Hero || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-23

Views 2

Vijay Devarakonda's next movie Hero is a musical-thriller with sports drama as the backdrop. The makers are said to be spending a hefty sum of Rs 8 crore on single bike stunt sequence.
#vijaydeverakonda
#megastarchiranjeevi
#malavikamohanan
#AnandAnnamalai
#hero
#mythrimoviemakers
#arjunreddy
#koratalasiva


తెలుగు సినిమా సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస హిట్లతో వేగంగా తారాపతం వైపు దూసుకెళుతున్నాడు. 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా నిరూపించుకున్న విజయ్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ కేక్. దేవరకొండ ఉంటే చాలు కోట్ల కలెక్షన్ కురుస్తుండటంతో బడా నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నాయి. రెండు రోజుల క్రితమే విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'హీరో' అనే చిత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. న్యూ డైరెక్టర్ ఆనంద్‌ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌ వారు నిర్మించబోతున్నారు. తాజాగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS