Elaborate arrangements are being made for the smooth conduct of counting of votes for Lok Sabha elections in Telangana And Andhra pradesh on May 23.
#electionresults2019liveupdates
#apelectionresult2019
#loksabhaelectionresult2019
#electionliveupdates
#ysjagan
హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. గత నెల 11న ఎన్నికలు జరగగా.. అప్పటి నుంచి ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఈ సంధర్బంగా వన్ ఇండియా లైవ్ అప్ డేట్స్ తో మీ ముందుకు వస్తోంది.