Union Council of Ministers likely to meet tomorrow. BJP President Amit Shah to host a dinner for NDA leaders and Union Council of Ministers. Other hand, Southern States like Andhra Pradesh and Telangana, Where the BJP week Position, Regional Parties may also get invitation from BJP Supremo to attend the Dinner.
#ExitPolls2019
#loksabhaelections2019
#bjp
#amithshah
#narendramodi
#nda
#kcr
#jagan
#naveenpatnaik
తుది దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఎగ్జిట్ పోల్స్.. భారతీయ జనతాపార్టీ, ఎన్డీఏ మిత్ర పక్షాల్లో జోష్ నింపాయి. బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను సాధిస్తుందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయిదేళ్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుని ప్రజలు వరుసగా రెండోసారి పట్టం కట్టబోతున్నారని బీజేపీ భావిస్తోంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో తాము దాదాపు అన్ని వర్గాల ప్రజలకు చేరువ కాగలిగామని, అందుకే- అనూహ్యంగా 300లకు పైగా లోక్‌సభ స్థానాల్లో తాము జెండా పాతబోతున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు.