Exit polls : Nagaland, Meghalya,Tripura exit polls | Oneindia Telugu

Oneindia Telugu 2018-02-28

Views 1

According to the exit polls, the BJP is also expected to come its position in two other northeastern states of Meghalaya and Nagaland. and Exit polls predict BJP may win Tripura

వామపక్ష పార్టీకి పెట్టని కోటలా ఉన్న త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీకి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందని తేల్చాయి. ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. అయితే, సీపీఎం పాలనతో కొంత విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే త్రిపులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చగా.. నాగాలాండ్‌నూ బీజేపీ అధికారమని స్పష్టమవుతోంది. ఇక మేఘాలయలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పటే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS