ఫెవికాల్ బాబాగా మారిన చంద్ర‌బాబు... విజ‌య‌సాయి రెడ్డి టీజింగ్‌ || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-20

Views 846

YSR Congress Party Senior Leader and Rajya Sabha member V Vijayasai Reddy was fires on Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu. Vijayasai Reddy told that Senior Political leaders belonging from National Parties is called Chandrababu Naidu as Fevicol Baba. Chandrababu is destroyed of all Self respect of the Telugu people in front of the Congress.
#Fevicol Baba
#ysrcp
#vijayasaireddy
#chandrababu
#newdelhi
#politics
#Jagan


దేశ‌వ్యాప్తంగా 21 ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకతాటిపైకి తీసుకుని రావ‌డానికి హ‌స్తినకు రాక‌పోక‌లు సాగిస్తోన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ. విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి టార్గెట్‌గా చేసుకున్నారు. ఢిల్లీలో ఆయ‌న‌ను అంద‌రూ ఫెవికాల్ బాబా అని పిలుస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS