ICC Cricket World Cup 2019 : Gambhir Believes India Are A Pacer Short At The World Cup || Oneindia

Oneindia Telugu 2019-05-17

Views 175

ICC World Cup 2019:"The wickets are going to be very flat and it's going to be hot. So how Jasprit Bumrah bowls will decide where India reaches, because it's going to be a high-scoring World Cup," Gambhir said.
#iccworldcup2019
#gautamgambhir
#viratkohli
#msdhoni
#rohitsharma
#iccworldcup2019
#cricket

మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో నాలుగో పేసర్ లేకపోవడం భారత జట్టుకు లోటే అని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక చేసినప్పటి నుండి సెలెక్టర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జట్టు కూర్పుపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS