Anasuya Bharadwaj Struggles She Faced In Her Initial Days || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-16

Views 13

On the occation of latest interview Anasuya Bharadwaj reveals sensetional issues on her life. She married Sushank Bharadwaj then they have two childs. Now she has intrested to giving born baby girl.
#anasuyabharadwaj
#susankbharadwaj
#tollywood
#movienews
#latesttelugumovies
#tollywoodactress

ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలంటూ కొన్ని ఉంటాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఓ స్టేజ్‌కి వచ్చాక ఆ కష్ట సుఖాలు తలచుకుంటేనే భయమేస్తుంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్లం ఈ రోజుకు ఈ స్థాయికి వచ్చామా? అని తమలో తాము ఆనందపడుకుంటూ వాటిని నెమరు వేసుకోవడం సాధారణంగా అందరిలో చోటుచేసుకునే సంఘటనే. ఇలాంటి వాటికి సినీ తారలేం అతీతులు కాదు. వారికి కూడా కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి కొన్ని జ్ఞాపకాలను తన పుట్టిన రోజు సందర్బంగా గుర్తు చేసుకుంది అనసూయ.1985 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున (మే 15) జన్మించింది హాట్ భామ అనసూయ. చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదురీదుతూ లైఫ్‌లో ఈ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విశేషాలు, పెరిగిన పరిస్థితులను వివరించింది అనసూయ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS