IPL 2019 : CSK Fan Jumping In Disbelief After Loss In IPL 2019 Final || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-15

Views 345

A young CSK fan was seen jumping in sheer disbelief after Mumbai Indians' one-run win in Hyderabad in the summit clash on Sunday.
#iplfinal
#mumbaiindians
#cskvmi
#msdhoni
#rohithsharma
#chennaisuperkings
#shanewatson

ఐపీఎల్ 12 సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పలువురు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS