IPL 2019,Final : Rohit Sharma's Candid Interview With Wife Ritika After IPL Win ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-14

Views 136

“It is special. Not just Samaira but you (addressing his wife, Ritika) also. Yes, (winning in front of) Samaira because this is her first IPL and she came for most of the games. I’m very happy,” Rohit said replying to Ritika, who asked him how he felt about winning the fourth title in front of Samaira in an IPL video.
#ipl2019winner
#mumbaiindians
#rohitsharma
#rithika
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మను అతడి భార్య రితిక ఇంటర్వ్యూ చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది.'

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS