ICC World Cup 2019:"It is always an honour to represent the West Indies in any format and this World Cup for me is special. As a senior player it is my responsibility to support the captain and everyone else in the team," Gayle said in an official statement released by Cricket West Indies on Monday.
#iccworldcup2019
#chrisgayle
#westindies
#andrerussell
#pollard
#dwanebravo
#jasonholder
#cricket
ఐపీఎల్ సీజన్-12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అద్భుతంగా ఆడాడు. ఫలితంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా వెస్టిండీస్ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా తెలిపింది. గేల్ చివరి సారిగా 2010 జూన్‌లో విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.