ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ ఎఫెక్ట్... ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-03

Views 472

CEO Dwivedi serious of Kadap dist Joint collector. CEC order to not show Lakshmi's NTR movie in AP. But, in Kadapa cinema played. With this reason CEO asked CEC to take action Over Kadapa Joint Collector.
#ceo
#cec
#kadapa
#ntr
#ramgopalvarma
#lakshmiparvathi
#tollywood
#movienews
#latesttelugumovies
#tollywood

ఏకంగా ఒక జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ పైనే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ పడింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైన తొలి నుండి వివాదం న‌డుస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి ట్ర‌యిల‌ర్ విడుద‌ల సంద‌ర్భంలోనే చంద్ర‌బాబును కించ‌ప‌రిచేలా పాట చిత్రీక‌రించారంటూ టీడీపీ నేత‌లు కోర్టును ఆశ్ర‌యించారు. ఆ త‌రువాత కూడా సినిమా కాంట్ర‌వ‌ర్సీగా మారింది. సినిమాను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో విడుద‌ల చేయ‌వద్దంటూ కోర్టు కోక్కారు. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టు సూచించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS