NTR District Bar License Lottery : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం పాలసీలో భాగంగా నేడు బార్ లైసెన్సుల లాటరీ ప్రక్రియ జరుగుతోంది. వందలాది సంఖ్యలో ఆశావాహులు ఈ లాటరీలో పాల్గొంటున్నారు. ఈ వీడియోలో లాటరీ లైవ్ అప్డేట్స్, ఎంపికైన వారి వివరాలు మరియు అధికారుల ఏర్పాట్ల గురించి పూర్తి సమాచారం చూడవచ్చు.
#NTRDistrict #BarLottery #APNews #LiquorPolicy #Vijayawada #BreakingNews
~ED.232~