Actress Mahira Khan engaged to boyfriend Salim Karim? Details here According to latest reports, Mahira Khan is dating entrepreneur Salim Karim and the two got engaged in Turkey in April, this year.
#mahirakhan
#bollywood
#salimkarim
#ranbirkapoor
#raees
#shahrukhkhan
#bollywoodactress
#bollywoodnews
పాకిస్థానీ నటి మహీరా ఖాన్ బుల్లి తెర షోలు, బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహీరా అందానికి యువతలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ పాకిస్థానీ భామ మత్తెక్కించే చూపులతో మాయ చేసింది. రాయీస్, యాక్టర్ ఇన్ లా లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని చిత్రాలలో మహీరా నటిస్తోంది. మహీరా ఖాన్ తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మహీరా ఖాన్ గురించి సంచలన వార్త ప్రచారం జరుగుతోంది