#Maharshi | Is Salman Khan Going To Remake Maharshi In Bollywood? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-09

Views 1.9K

Super Star Mahesh Babu's Latest movie Maharshi released on May 9th. This movie has lot of attention in all film industries nationa wide. Now, Salman Khan is thinking to remake this movie into Bollywood. Salman plans to watch Maharshi Movie with Prabhudeva. Dil Raju wants produce this movie with bollywood producer Boney
#maharshi
#salmankhan
#MaharshiMovieReview
#maheshbabu
#namratashirodkar
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం భారీ అంచనాలు, క్రేజ్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల చూపంతా ఈ సినిమాపైనే ఉండటంతో మరింత ఆసక్తిని రేపింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు హిందీ మీడియా కథనాలు వెల్లడించింది. దక్షిణాదిలో ఇతర హీరోలు కూడా ఈ సినిమా రీమేక్ హక్కులపై దృష్టిపెట్టడంతో మరింత క్రేజ్‌గా క్రియేట్ చేస్తున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS