IPL 2019:David Warner has signed off from the IPL in swashbuckling style, blasting 81 from 56 balls to help Sunrisers Hyderabad to a 45-run victory over Kings XI Punjab.
#IPL2019
#DavidWarner
#SunrisersHyderabad
#KingsXIPunjab
#RavichandranAshwin
#manishpandey
#ChrisGayle
#KLRahul
#MayankAgarwal
#cricket
ఐపీఎల్ 2019 సీజన్ నుంచి విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిష్క్రమించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. మే తొలి వారంలోనే స్వదేశానికి వచ్చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేయడంతో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ తాజాగా స్వదేశానికి పయనమయ్యాడు.