Tollywood star Hero Nanadmoori Balakrishna to shed 20 Kgs for Boyapati Srinu. This combination will repeat after KS Ravi kumar movie. Balaiah is doing aganin double role for KS. Jagapati Babu will be villain. This movie will go to sets in May.
#balakrishna
#boyapatisrinu
#ksravikumar
#jaisimha
#legend
#tollywood
#movienews
#latesttelugumovies
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగం నుంచి బయటకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ఇక వరుస సినిమాలపై దృష్టిపెట్టారు. అగ్రదర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను, కేఎస్ రవికుమార్‌తో సినిమాలు చేయడానికి ముందుకెళ్తున్నారు. అయితే బోయపాటి వెనుకకు నెట్టి కేఎస్ రవికుమార్ సినిమాను ముందుకు తీసుకురావడం పై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది