Akhanda Review: Nandamuri Balakrishna And Boyapati Srinu's Movie Akhanda released in Theatres And getting positive Talk everywhere.
#AkhandaReview
#NandamuriBalakrishna
#AkhandaMovieCollections
#JaiBalayya
#BoyapatiSrinu
#NandamuriFans
#PragyaJaiswal
#ThamanMusic
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన థర్డ్ మూవీ అఖండ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన అఖండ భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.