ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబరాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-27

Views 176

That was exactly 18 years ago on a very small pamphlet. The new hopes for the long dream of this small paper of 27-04-2001 spilled over. The four-and-a-half crores of people thought to be able to make it possible.
#TRSPartyFormationDay
#JaiTelangana
#jaikcr
#kcr
#trsformationday2019
#ktr
#telangana

సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్నానికి కొత్త ఆశలు చిగురింప జేసింది. కలలోనైనా సాధ్యపడుతుందా అనుకున్న నాలుగున్నరకోట్ల ప్రజల మనోభీష్టాన్ని సాకారంచేసింది. ఈ చిన్న కరపత్రికే తర్వాతికాలంలో తెలంగాణద్రోహుల వెన్నుల్లో చలిపుట్టించింది పరాయి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తెలంగాణ జాతి కోసం తెలంగాణ ఖ్యాతి కోసం మాత్రమే ఉదయించిన ఉద్యమపార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా అవతరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS