Telangana Elections 2018 : మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2కొత్త పింఛన్లు: కేటీఆర్

Oneindia Telugu 2018-11-05

Views 167

The pensions promised by the TRS’ partial manifesto will be implemented from December 11, after Mr K. Chandrasekhar Rao takes oath as Chief Minister, caretaker minister K.T. Rama Rao.
#Telanganaelections2018
#TRS
#ktr
#kcr
#2newpensions
#telangana


అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అనేక హామీలను ఇస్తున్నాయి. హామీల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. కాగా, టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు కొత్త పింఛన్లను డిసెంబర్ 11 తర్వాత అధికారంలోకి వచ్చే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS