IPL 2019 : Mumbai Indians Defeat Chennai Super Kings By 46 Runs || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-27

Views 65

IPL 2019:Skipper Rohit Sharma hit his maiden half-century of the season as Mumbai Indians produced an all-round effort to register a convincing 46-run win over defending champions Chennai Super Kings in an IPL match in Chennai on Friday. MI's win Friday ended CSK's winning streak of five games at home this season.
#IPL2019
#MumbaiIndians
#ChennaiSuperKings
#RohitSharma
#RohitSharma
#sureshraina
#kedarjadav
#bravo
#hardikpandya
#cricket

చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లకు గాను 109 పరుగులకే కుప్పకూలింది.
చెన్నై బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ మురళీ విజయ్‌ 35 బంతుల్లో 38(3 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్(8), సురేశ్ రైనా(2,) అంబటి రాయుడు (0), కేదార్ జాదవ్(6) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా బ్రావో(20), శాంట్నర్‌(22) ఫరవాలేదనిపించారు. ముంబై బౌలర్లలో మలింగ నాలుగు వికెట్లు, కృనాల్‌, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. అంకుర్ రాయ్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS