Kanchana 3 Has Crossed The Rs 100 Crore Mark In The Worldwide || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-26

Views 12

Raghava Lawrence's latest is Kanchana 3. The horror comedy had won the hearts of the fans and how! The film has not only created the stir in India but has even kept the fans interested in the intense storyline and subject of the film. The film has achieved a milestone and has crossed the Rs 100 crore mark in the worldwide cinema.
#kanchana3
#collections
#raghavalawrence
#vedika
#Viswaasam
#Peta
#Tamilnadu
#Telangana
#Andrapradesh

ప్రముఖ కోరియో గ్రాఫర్ లారెన్స్ రాఘవ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి నటించిన కాంచన 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. తొలివారంలోనే ఈ చిత్రం కాసుల పంట పడించడం ట్రేడ్ వర్గాలను, సినీ విమర్శకులను షాక్ గురిచేస్తుంది. దక్షిణాదిలోని సినీ విమర్శకుల అంచనాలను తలదన్నీ ఈ సినిమా వసూళ్లను రాబట్టడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూలు రాబట్టి వంద కోట్లు కలెక్ట్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS