Actress Jayasudha Revealed Interesting Things About Maharshi Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-25

Views 8

Maharshi is next upcoming film of Superstar Mahesh Babu. Vamshi Paidipally is the director and the entire shoot of Maharshi got completed recently. After two impressive singles from the film, the third song with a minute long video byte is out. Actress Jayasudha revealed about Maharshi and Mahesh Babu.
#maharshi
#teaserrelease
#maheshbabu
#poojahegde
#jayasudha
#dilraju
#vamshipaidipally
#allarinaresh

ప్రిన్స్ మహేష్‌బాబుపై సీనియర్, సహజనటి జయసుధ ప్రశంసల వర్షం కురిపించారు. తనతో సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవంలో నటించాను.. తాజాగా మహర్షి సినిమాలో నటిస్తున్నాను. మహర్షి సినిమాలో నాకు మరోసారి మంచి పాత్ర లభించింది అని ఆమె చెప్పారు. మహేష్ బాబు గురించి చెబుతూ నాతో బాలనటుడిగా కూడా నటించాడని వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS