Match 39 of IPL 2019 between Royal Challengers Bangalore and Chennai Super Kings at the M. Chinnaswamy Stadium in Bengaluru.Dhoni misses the ball and Shardul Thakur sprints across the pitch.
#IPL2019
#cskvsrcb
#viratkohli
#msdhoni
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#ShardulThakur
#yuzvendrachahal
#ChinnaswamyStadium
#cricket
సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అనూహ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆఖరి బంతికి గెలుపొందడంతో ఇప్పుడు ఆ జట్టు అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (84 నాటౌట్: 48 బంతుల్లో 5x4, 7x6) ఆఖరి ఓవర్‌లో విధ్వంసకంగా చెలరేగి తొలి ఐదు బంతుల్లోనే 24 పరుగులు సాధించడంతో మ్యాచ్‌పై ఆశలు వదిలేసిన బెంగళూరు.. ఆఖరి బంతికి శార్ధూల్ ఠాకూర్ రనౌటవడంతో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది.