Ap Assembly Election 2019 : ఎక్కువ సమయం లేదు..పదవిని ఆస్వాదించండి: చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా

Oneindia Telugu 2019-04-16

Views 454

YSR Congress Party Senior Leader and Rajya Sabha Member V Vijaya Sai Reddy once again targets Chief Minister of Chandrababu Naidu. Chandrababu was giver complaint to Chief Election Commission of India Unnecessarily, He says. EVMs were soft working in Andhra Pradesh Assembly and Lok Sabha Poll, Saireddy told. Sai Reddy Questioned that, More than 80 Percentage Polling recorded in Andhra Pradesh, How Chandrababu complain to ECI for manipulating EVMs.
#ycp
#vijaysaireddy
#chandrababunaidu
#apelections2019
#ysjagan
#ysrcp
#tdp

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి మరోసారి తనదైన శైలిలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటే ఈవెంట్ మేనేజర్ గా సక్సెస్ అయ్యారని చెప్పారు. విలువలు కలిగిన రాజనీతిజ్ఞుడిగా చంద్రబాబు కాలేకపోయారని అన్నారు. కిందపడ్డా పైచేయి సాధించానని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిని ఆస్వాదించాలని ఆయన సలహా ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS