AP Assembly Elections 2019:TDP Announced Three assembly contestants in Nellore dist and also all most all finalilsed MP candidate. YCP again giving tickets for sitting MLA's. Now, discussions stated in Nellore on elections and winning chances for candidates.
#APAssemblyElections2019
#NelloreAssemblyseats
#mpnarayana
#adalaprabhakarreddy
#somireddychandramohanreddy
#NelloreAssemblyContestants
నెల్లూరు లో ఎవరిది పై చేయి. టిడిపి నుండి ముగ్గురు అభ్యర్దుల అధికారిక ప్రకటన. వైసిపి అభ్యర్ధులు దాదాపు ఖరారు. మరి..గెలిచేదెవరు. ఈ ముగ్గురు లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇక, వైసిపి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ పై మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు ఎవరిని ఓడిస్తారు..ఏం జరుగుతోంది..