AP Assembly Elections 2019 : పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు.. పోలీసులు లాఠీఛార్జీ!

Oneindia Telugu 2019-04-11

Views 259

Lok Sabha Elections 2019: Assembly elections in Andhra Pradesh will be held in a single phase on April 11, 2019. AP is one of the state where simultaneous polls were held for both state assembly and Parliament. For the first time polling is held for 25 Lok Sabha and 175 assembly seats in Andhra Pradesh. the entire process of counting will complete on May 23.As well as The stage is set for polling in all 17 Lok Sabha constituencies in Telangana on Thursday with elaborate arrangements being made to ensure a free and fair poll.
#LokSabhaElections2019
#apassemblyelections2019
#tdpvsycp
#ChandrababuNaidu
#JanaSenaParty
#EVM
#Guntakalconstituency

జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ లోనే పరస్పరం వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనతో సిబ్బంది కొద్దిసేపు పోలింగ్ ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ.. ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS