AP Assembly Elections 2019 : ఓటరు స్లిప్ ఉన్నప్పటికీ.... మరొక గుర్తింపుకార్డు దగ్గరుంచుకోండి..?

Oneindia Telugu 2019-04-10

Views 387

The EC has also allowed bank or post office passbooks with photographs, PAN card, MGNREGA job card, health insurance smart card, pension documents and authenticated voter slips to be used as identity proof.
#apassemblyelections2019
#cec
#tdp
#apelections
#transfers
#chandrababu
#ambedkarstatue
#electioncommission
#secretariat

మరి కొన్ని గంటలు! రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఆరంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యే పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కోసం రెండు రాష్ట్రాల్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ముందు ఓటర్లు.. కొన్ని గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. స్లిప్ తో పాటు ఓటరు గుర్తింపు కార్డును కూడా పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బంది, ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS