The trs party is expressing doubts about the Congress party's voter turnout before the Lok Sabha election polls with fear of defeat. The police conducted searches near Gachibowli on Tuesday night. Police seized 10 lakh rupees in a Skoda car of Sandeep Reddy. police conclude that this money has come up with a prominent politician.
#loksabhaelections2019
#telangana
#politics
#trs
#congress
#bjp
#SandeepReddy
#kondavishweshwarreddy
ఓటమి భయంతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముందు కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం మొదలుపెట్టినట్టు అదికార పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఎస్‌ఎల్‌ఎన్ టవర్స్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. సందీప్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కోడా కారులో తరలిస్తున్న 10 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీయగా ఈ డబ్బుటు ఓ ప్రముఖ రాజకీయ వేత్తవని తేలినట్టు పోటీసులు నిర్ధారించారు.