Election Campaign close to day evening. TDP..YCP..Janasena Chief's are in battle. On last day campaign these three leaders may go with sentiment in speeches to attract people.
#APElection2019
#TDP
#YCP
#Janasena
#chandrababunaidu
#ysjagan
#pawankalyan
మరి కొద్ది గంటల్లో ఏపిలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంలకు అంతా సొంత నియోజకవర్గాల కు వెళ్లిపోవాల్సిందే. దీంతో..ప్రజలకు నేరుగా ఆకట్టుకొనేందుకు ప్రచారం చివరి రోజున హామీలు..సెంటిమెంట్ పండిం చేందుకు మూడు ప్రధాన పార్టీల అధినేతలు సమాయత్తం అవుతున్నారు. చివరి రోజున వీరి ప్రసంగాల్లో కొత్త అస్త్రాలు ఏమైనా సంధిస్తారా అనే ఉత్కంఠ కనిపిస్తోంది.