AP Assembly Election 2019 : జ‌గ‌న్ పై శివాలెత్తిన పవన్ కళ్యాణ్ | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-28

Views 400

Pawan Kalyan is visiting Prakasam district as part of the election campaign. Addressing people in public meetings. He says that he has come out of full politics from acting, and says that he is a film actor, Pavan asks what to call Jagan, who was went for Jail..?
#ysjagan
#pawankalyan
#ysrcp
#janasena
#apassemblyelection2019
#tdp
#bjp
#chandrababunaidu

జ‌న‌సైనికుడికి మ‌ళ్లీ ఆవేశం వ‌చ్చింది. తాను నిఖార్సైన రాజ‌కీయాలు చేస్తాను త‌ప్ప ఏపి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలా దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌న‌ని తేల్చి చెప్పారు. తల తెగిపడినా వైఎస్.జగన్ మాదిరి మోదీ, అమిత్ షా ద్వయం ముందు మోకరిల్లబోనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS