Hero Nithin donated an amount of of 25 lakhs to Janasena. Tye party confirmed the same through their Twitter handle.
#pawankalyan
#nithin
#janasena
#apassemblyelections2019
#elections2019
#heronithin
#bhishmamovie
#tolllywood
#janasenani
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పలువురు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పగలిగే పేరు యంగ్ హీరో నితిన్. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయి సినిమా రంగంలోకి వచ్చిన ఈ యువ నటుడు పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానం చాటుకున్నాడు.